కుళాయి నీళ్ళు వృధా చేస్తే కుళాయి కలెక్షన్ కట్
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత తగ్గి, నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించి, క్రింది నిబంధనలు పాటించాలి: మున్సిపల్ అనుమతి లేకుండా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయరాదు. మున్సిపల్ పైప్‌లైన్‌కు మోటార్లు బిగించి నీటిని తోడరాదు. ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధించబడుతుంది. కుళాయి నీటిని వృధా చేయరాదు. వినియోగం పూర్తయిన వెంటనే కుళాయిని బిగించాలి. మున్సిపల్ కుళాయి నీటితో కింది పనులు చేసినట్లయితే జరిమానా విధించబడుతుంది: కారు కడిగితే — రూ.5,000 బైక్ కడిగితే — రూ.2,000 ఇంటి ముందు నేలను...