టీకాలపై అవగాహన
జోగులాంబ గద్వాల13 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల. మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు ARMMAN (Advancing Reduction in Mortality & Morbidity of Mothers children & Neonates) తల్లులు, పిల్లలు మరియు నవజాత శిశువుల మరణాలను మరియు అనారోగ్య సమస్యలను తగ్గించే దిశగ ప్రత్యేక శిక్షణ-- గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంతో పాటు, మాతా, శిశు మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగ అన్ని PHCల వైద్యాధికారులకు, MLHPలకు, మహిళా సూపర్వైజర్లకు, PHNలకు మరియు ANMలకు అందరికి ARMMAN సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. DM&HO- డా. సంధ్య కిరణ్మయి అధ్యక్షతన,...