సజ్జనార్‌పై మాజీ IPS నాగేశ్వరరావు సంచలన ట్వీట్

హైదరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్‌ను మరో పోస్టుకు బదిలీ చేయడంపై స్పందన...... CM రేవంత్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్‌కు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపిన నాగేశ్వరరావు.... సజ్జనార్‌ పోలీస్ యూనిఫాంలో ఉన్న నేరస్థుడు అంటూ తీవ్ర వ్యాఖ్య...... మాజీ సహోద్యోగిని అలా వ్యక్తిగతంగా విమర్శించడం బాధ కలిగిస్తున్నా.. సర్వీస్‌లో ఉన్న స్నేహబంధం కంటే ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ..... కేవలం బదిలీ చేయడం వల్ల ఆరోపణలు తొలగిపోవని వ్యాఖ్య..... సజ్జనార్‌పై తాను ప్రస్తావించిన ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్..... ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభిప్రాయ పడుతున్నట్లు వెల్లడించిన నాగేశ్వరరావు....