గంజాయి అక్రమ రవాణా.. ముఠా గుట్టురట్టు
112 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్ట్.. రూ.25 లక్షల విలువైన గంజాయి పట్టివేత. - ఇన్నోవా కారులో 41 ప్యాకెట్లలో గంజాయి తరలింపు. - గంజాయి రవాణాకు ఉపయోగించిన ఇన్నోవా కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం. - ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలింపు. - ఎస్కార్ట్గా మరో కారును ముందు నడుపుతూ పోలీసుల కదలికలపై నిఘా. - కారు బ్రేక్డౌన్ కావడంతో వాహనాన్ని వదిలి పరారీ. - తిరిగి వాహనాన్ని తీసుకెళ్లేందుకు సూర్యాపేటకు వచ్చిన ఇద్దరు నిందితుల అరెస్ట్. గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువత భవిష్యత్తును నాశనం...