ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు.
- రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు. - ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన. - పిఎం రహాత్ స్కీమ్ గురించి ప్రజల్లో అవగాహన. ... సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్. "నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశంలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ నరసింహ." పోలీసు అధికారుల నెలవారీ సమీక్షలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ, ఐపీఎస్ గారు సూర్యాపేట డివిజన్ పరిధి పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు....