కోహెన్స్ సువెన్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలి

కాలుష్య నియంత్రణ మండలి కి ఫిర్యాదు చేసిన పలువురు సర్పంచులు జనావాసాలకు దూరంగా తరలించాలి సూర్యాపేట: కోహెన్స్ సువెన్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమను వలన పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని తక్షణమే శాశ్వతంగా మూసివేసి జనావాసాలకు దూరంగా తరలించాలని కోరుతూ కోహెన్స్ పరిశ్రమ పరిసర ప్రాంతాల సర్పంచ్ లు జాటోత్ తండ గ్రామ సర్పంచ్ జాటోతు నగేష్ నాయక్, కాసరబాద సర్పంచ్ కోతి గోపాల్ రెడ్డి,ఇమాంపేట గ్రామ సర్పంచ్ నగిరే నాగేశ్వరి నాగరాజు, కేసారం సర్పంచ్ రేఖ రమణ సతీష్ గౌడ్, రామ్ల తండ సర్పంచ్ హథీరాం, రూప్ల తండ సర్పంచ్ భిక్షo నాయక్, తాళ్లఖమ్మంపహాడ్ సర్పంచ్ మండవ వీరాంజనేయులు,కె,టి అన్నారం సర్పంచ్...