ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలి

నూతన తండాలను పిలిచే కార్మికుల జీతాలు పెంచాలి. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలి – చట్టబద్ధమైన సెలవులు, బోనస్, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి! గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ముందు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ AITUC ఆధ్వర్యంలో ధర్నా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఈరోజు తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో AITUC యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.ఆంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగన్న,*తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ వర్కింగ్...