అయిజ మున్సిపాలిటీలో నీటి ఎత్తిడి నివారణకు కీలక ప్రకటన

కుళాయిలకు మోటార్లు బిగిస్తే రూ. 5,000 జరిమానా. కార్లు కడిగితే — రూ. 5,000 , బైకులు కడిగితే — రూ. 2,000, ఇంటి ముందు నేలను కడిగితే రూ. 2,000. జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఐజ. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ యంత్రాంగం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత భారీగా తగ్గి, నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మునుపటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని కోరారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ వారు కొన్ని...