వడ్డేపల్లి పీఏసీఎస్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం
రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఈ అల్లంపూర్ ప్రజల బాగు కొరకే డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు. జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- వడ్డేపల్లి.మండలంలోని వడ్డేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్గా ఎనుముల నాగరాజు, వైస్ చైర్మన్గా బి.రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు._ ఈ సందర్భంగా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మాట్లాడుతూ...! ఈ అలంపూర్ నియోజకవర్గ ప్రజలు నా పేరు పక్కన అలంపూర్ మాజీ శాసనసభ్యులు అనే...