ఐజలో అట్టహాసంగా నూతన పీఏసీఎస్ కమిటీ ప్రమాణస్వీకారం

* సామాజిక న్యాయపేట వెలుగొందాలని కాంక్షించిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ * అయిజ సింగిల్ విండో చైర్మన్‌గా కురువ సుజాత రాముడు, వైస్ చైర్మన్‌గా ఎస్సీ నాయకుడు దేవేంద్ర బాధ్యతల స్వీకరణ. * ఎన్నికల భారం, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా నామినేటెడ్ పద్ధతిలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించామన్న ఎస్‌.ఏ. సంపత్ కుమార్. * కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతు సంక్షేమం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ సాధ్యమయ్యాయని స్పష్టీకరణ. జోగులాంబ గద్వాల 11 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండల పరిధిలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ...