గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వచ్చే ఏప్రిల్ నాటికి గోదావరి పుష్కరాల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం విఐపి లకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేరువేరుగా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ వార్త.నవంబర్ 11 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలంలోని గోదావరి నదీ తీర ప్రాంతాల్లో చేపడుతున్న ఘాట్ల అభివృద్ధి పనులు, ఆలయ పరిసరాల అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. బుధవారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర...