సామూహిక సెలవును విజయవంతం చేయాలి
*సామూహిక సెలవును విజయవంతం చేయాలి* *అన్నవరం రవికాంత్* వాజేడు తెలంగాణ వార్త రిపోర్టర్ :- తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషనరీ పెన్షన్స్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో తలపెట్టిన సామూహిక సెలవు ధర్మదీక్షను విజయవంతం చేయాలని సిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ పిలుపునిచ్చారు వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కంట్రీబుషనరీ పెన్షనర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు సిపిఎస్ విధానంలో ఉద్యోగులందరూ నష్టపోతున్నారని పదవి విరమణ తర్వాత కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారని వారందరిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరానికి అలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు సిపిఎస్ ను రద్దు చేసి పాత...