మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నిక

మంగపేట తెలంగాణ వార్త రిపోర్టర్:- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క సూచనల మేరకు, ములుగు జిల్లా లోని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి కమిటీ ని ప్రకటించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు... 1) చెట్టుపల్లి వెంకటేశ్వర్లు.. వైస్ ప్రెసిడెంట్.. 1) దామెర సారయ్య .. 2) కొంకతి సంబశివారావు .. ప్రధాన కార్యదర్శి.. 1) గంగినేని శేషగిరి .. 2) చందర్లపాటి శ్రీనివాస రావు.. వర్కింగ్ కమిటీ అధ్యక్షులు.. 1) కోడం బాలకృష్ణ.. 2)...