ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌లోకి సూర్యాపేట డిపో TJMU నాయకులు...
ఎంప్లాయిస్ యూనియన్ పోరాటాలకు ఆకర్షితులై ఏఐటీయూసీ అనుబంధ సంఘంలో చేరిక.... సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం ఎంప్లాయిస్ యూనియన్ (EU) చేస్తున్న పోరాటాలు, ఉద్యమ కార్యక్రమాలకు ఆకర్షితులై సూర్యాపేట ఆర్టీసీ డిపోకు చెందిన TJMU యూనియన్ నాయకులు ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరారు. డిపో కార్యదర్శి పి. మధు ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు దంతాల రాంబాబు సమక్షంలో నాయకులు ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా దంతాల రాంబాబు నూతనంగా చేరిన నాయకులకు యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ,...