ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలి
2027–28 విద్యా సంవత్సరం నుంచే చిలుకూరు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలి రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి.... కోదాడ నియోజక వర్గంలోని చిలుకూరు గుట్టలలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల, కోదాడ లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న నవోదయ పాఠశాల నిర్మాణ పనులను బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా మంత్రి చిలుకూరు గుట్టలో 200 కోట్ల రూపాయాలతో 22 ఎకరాలలో నిర్మాణం చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు....