డిసెంబర్‌ చివరికల్లా రెడ్లకుంట ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి – మంత్రి ఉత్తమ్‌

కోదాడ మండలం రెడ్లకుంట ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాలేరు వాగుపై రూ.47.64 కోట్లతో చేపట్టిన పథకం పనులు 70 శాతం పూర్తి కాలువ, భూగర్భ మోటార్లు, సబ్‌స్టేషన్‌ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మిగిలిన పనులను వేగవంతం చేయాలని గుత్తేదారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం వానాకాలం, యాసంగి సీజన్లలో ఆరు గ్రామాల పరిధిలో 4,460 ఎకరాలకు సాగునీరు ఒక్కోటి 430 కిలోవాట్ల సామర్థ్యం గల నాలుగు వీటీ మోటార్లతో నీటి ఎత్తిపోత కాపుగల్లులో 1,608 ఎకరాలకు, నల్లబండగూడెంలో 1,400 ఎకరాలకు సాగునీరు రెడ్లకుంటలో 576 ఎకరాలకు, చిమిరాలలో 410 ఎకరాలకు సాగునీరు కూచిపూడిలో 400 ఎకరాలకు,...