ఆత్మకూర్ (ఎస్) మండలంలో EWS సర్టిఫికెట్ల జారీపై సమగ్ర విచారణ జరిపించాలి

అర్హతలు పరిశీలించకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించాలి – తగుళ్ళ జనార్దన్ యాదవ్ ఆత్మకూర్ (ఎస్) మండల రెవెన్యూ అధికారికి EWS ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సర్టిఫికెట్ల జారీ విషయంలో నిబంధనలు పాటించడం లేదని, అర్హత లేని వారికి కూడా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించాలని, మంగళవారం నాడు వినతి పత్రం అందజేసిన జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే EWS సర్టిఫికెట్లు జారీ చేయాలి అని వారన్నారు. మండలంలో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఈ...