ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

సమ డెంటల్ ఆసుపత్రిలో అందుబాటులో అన్ని రకాల దంత వైద్య సేవలు సమ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ సమ సూర్యాపేట జిల్లా కేంద్రం.... పేదలు, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల కోసం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సమ దంత వైద్యశాల డాక్టర్ సమ అన్నారు. ఆస్పత్రి 11వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మాట్లాడారు.మానవ శరీరంలో దంతాలు చాలా బలమైనవని దంత సమస్యలు ఎలాంటివి ఉన్న అజాగ్రత్త చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పేదలు నిరుపేదలు ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తారని వారికి అందుబాటులో దంత వైద్యాన్ని ఉంచాలని ఆలోచనతో తమ ఆసుపత్రి ప్రతి వార్షికోత్సవం...