సరిహద్దు తేలేవరకు పేరబోయిన గూడెం ఇసుక రీచ్ బంద్ చేయాలి
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామ ఇసుక రీచ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా సూర్యాపేట అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయిన గూడెం ఇసుక రీచ్ అక్రమాలను వెంటనే అరికట్టాలని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరు శంకర్ రెడ్డి, చిత్తలూరు గ్రామ సర్పంచ్ గిరగాని వెంకన్న, చిత్తలూరు గ్రామ ఇసుకరీస్ కమిటీ అధ్యక్షులు భీమ గాని వెంకన్న డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయిన గూడెం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామాలమధ్య ఇసుక రీచ్ సరిహద్దులు నిర్ణయించాలని కోరుతూ చిత్తలూరు గ్రామ ఇసుక...