నూతన ప్రజాస్వామిక విప్లవం తోనే సమూల మార్పు

ముఖ్యమైన పాయింట్స్:సిపిఐ (ఎంఎల్ ) రాష్ట్ర కార్యదర్శి భూతం వీరయ్య ఖమ్మం, నవంబర్ 9 :- ప్రస్తుతం దేశంలో గాని ప్రపంచంలో గాని నెలకొన్న సకల సమస్యలకు నూతన ప్రజాస్వామ్య విప్లవంతోనే మార్పు సాధ్యమై పరిష్కారం చెందుతాయని సిపిఐ (ఎంఎల్ ) రాష్ట్ర కార్యదర్శి భూతం వీరయ్య అన్నారు. సోమవారం హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు కర్ణ రామన్న అధ్యక్షతన చంద్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భూతం వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ భారత విప్లవోద్యమ నాయకుడిగా రాణించిన చండ్ర పుల్లారెడ్డి సారధ్యంలో జరిగిన గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం,...