ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన విద్యార్థుల యూనిఫామ్ల నాణ్యతను మెరుగుపరచాలి.
విద్యార్థులకు సరైన కొలతలతో నాణ్యమైన దుస్తులు అందించాలి. నాసిరకం యూనిఫాంలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాణ్యతలేని యూనిఫాములను వెంటనే మార్చి కొత్త యూనిఫామ్ లు పంపిణీ చేయాలి. నాణ్యత లేని యూనిఫామ్లపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ .లేనందున అడిషనల్ కలెక్టర్ బి.నర్సింగ రావు కి ఫిర్యాదు! జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆశయంతో అందిస్తున్న ఉచిత పాఠశాల/ కళాశాల యూనిఫామ్ల పంపిణీలో తీవ్రస్థాయిలో నాణ్యత లోపాలు బయటపడ్డాయని,దుస్తుల తయారీలో నిబంధనలను గాలికొదిలేసి,విద్యార్థులపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వైనంపై...