ఐజ మండలం నుంచి మెగా రైతు మేళాకు తరలివెళ్లిన రైతన్నలు

నాలుగు ఆర్టీసీ బస్సుల్లో 200 మంది కర్షకుల ప్రయాణం. వ్యవసాయ, ఉద్యానవన మరియు మహిళా సంఘాల ఆధ్వర్యంలో తరలివెళ్లిన బస్సులు. జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. అయిజ. మండలం నుంచి దుద్యాల మండలం హకీమ్‌పేటలో నిర్వహించబడుతున్న మెగా రైతు మేళాకు రైతన్నలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం మరియు క్షేత్రస్థాయి ప్రదర్శనలను తిలకించేందుకు అయిజ మండలం నుంచి నాలుగు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ద్వారా సుమారు 200 మంది రైతులు హకీమ్‌పేటకు పయనమయ్యారు. ఈ రైతు మేళా ప్రయాణాన్ని మండల అధికారుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రెండు...