జాతీయ స్థాయి పోలీస్ క్రీడలకు సూర్యాపేట జిల్లా మహిళా పోలీస్ క్రీడాకారుల ఎంపిక..
తెలంగాణ రాష్ట్ర ఐదవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో సత్తాచాటిన జిల్లా పోలీస్ క్రీడాకారులు. మహిళా వాలీబాల్ క్రీడలో ప్రథమ, మహిళా కబడ్డీ క్రీడ ద్వితీయ బహుమతి. ఎస్పి నరసింహ ఐపిఎస్ గారిని కలిసిన క్రీడాకారులు. ఉత్తమ ప్రతిభ చూపి మంచి పేరు తేవాలి.. క్రీడాకారులను ప్రొత్సహస్తాం: జిల్లా ఎస్పీ కె. నరసింహ. సూర్యాపేట, నవంబర్ 09:- వరంగల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నందు గత వారం జరిగిన తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఐదవ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో సూర్యాపేట జిల్లా పోలీస్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపారు. పోలీస్ జోన్-5 తరఫున వివిధ క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన జిల్లా...