సూర్యాపేట జిల్లా డీసీసీ మెడికల్ & హెల్త్ విభాగం చైర్మన్ గా డా. భార్గవ్ నియామకం

నియామక పత్రం అందజేసిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ - రాష్ట్ర చైర్మన్ డా. రాజీవ్ సూర్యాపేట, నవంబర్ 9:- సూర్యాపేట జిల్లా డీసీసీ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం చైర్మన్ గా డా. భార్గవ్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ డాక్టర్ సెల్ మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డా. ఎం. రాజీవ్ చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డా. భార్గవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం సూర్యాపేట జిల్లా చైర్మన్...