ప్రభుత్వ సెలవు దినాలలో భూ - కబ్జాదారులు కంచ వేస్తున్నారు

చాకలి కుంట భూమి కబ్జా చేస్తూ లక్ష ల రూపాయలకు అమ్ముకుంటున్న కబ్జాదారులు పలుమార్లు వినతి పత్రలు ఇచ్చిన పట్టించుకొని రెవిన్యూ సిబ్బంది వెంటనే ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 116 లో ఉన్న భూమిని కాపాడలి టి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గాజర్ల రాజు మాదిగ ములుగు జిల్లా, 9 నవంబర్ 2026 :- మంగపేట మండలం కమలాపురం గ్రామంలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని లక్షల రూపాయలకు ప్రభుత్వ ఆస్సైన్మెంట్ భూమిని కబ్జాదారులు అమ్ముకుంటున్న కానీ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న మండల తాసిల్దార్ కార్యాలయం యొక్క సిబ్బంది. కమలాపురం లోని సర్వే నెంబర్ 116 లో గల ప్రభుత్వ భూమి చాకలి కుంట...