మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పేరూరు ఎస్సై అశోక్
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: పేరూరు ఎస్సై అశోక్ వాజేడు తెలంగాణ వార్త రిపోర్టర్ అల్లి ప్రశాంత్ కుమార్ : డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పిల్లలను దూరంగా ఉంచి బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలని పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్సై అశోక్ అయ్యవారిపేట గ్రామం, 'కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు మత్తు పదార్థాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పిల్లలు మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సదస్సులో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి...