అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే నిజమైన దీపావళి...
BGR హై స్కూల్ CBSE లో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు.. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని BGR హై స్కూల్ CBSE లో ముందస్తు దీపావళి వేడుకలు కరస్పాండెంట్ ఎస్.బాల వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.... విద్యార్థులు "దీపం"ని వెలిగించి దీపావళి పండుగ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు... ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ.... విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ముందస్తు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.... కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.చీకటిపై వెలుగు విజయమే దీపావళి అని, విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని...