ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై హర్షం – ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి
ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై ఎస్టీ కమిషన్ ఏర్పాటుపై హర్షం – ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలిహర్షం – ఆదివాసులకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలి భూమి, అటవీ హక్కుల పరిరక్షణే ఎస్టీ కమిషన్ లక్యంగా ఉండాలి ఆదివాసీ సమస్యల పరిష్కారానికి ఎస్టీ కమిషన్ కీలక ముందడుగువేయాలి ఆదివాసి నవనిర్మాణ సేన వాజేడు మండల కార్యదర్శి తలడి ప్రసాద్ తెలంగాణ వార్త ములుగు స్టాప్ రిపోర్టర్ అది ప్రశాంత్ కుమార్ :- తెలంగాణ ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, తెలంగాణలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు మరియు సామాజిక న్యాయ సాధనకు ఇది ఒక కీలకమైన ముందడుగు కావాలని ఆదివాసీ నవనిర్మాణ...