జిల్లా స్థాయిలో మెరిసి రాష్ట్ర స్థాయికి ఎంపికైన గుమ్మడిదొడ్డి పాఠశాలవిద్యార
జిల్లా స్థాయిలో మెరిసి రాష్ట్ర స్థాయికి ఎంపికైన గుమ్మడిదొడ్డి పాఠశాలవిద్యార తెలంగాణ వార్త స్టాఫ్ రిపోర్టర్ అల్లి ప్రశాంత్ కుమార్:- 32వ జాతీయ బాలల విజ్ఞాన తొలి కాంగ్రెస్ (2026) ములుగు జిల్లా స్థాయి పోటీలలో వాజేడు మండల ఘనకీర్తిని చాటుతూ ఎంపీయూపీఎస్ గుమ్మడిదొడ్డి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా, జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై మన వాజేడు మండలానికి మరియు పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఎం. హర్షవర్ధన్, ఎం. జీవన్ తేజ రూపుదిద్దిన వృథా నీటితో పచ్చని తోట పెంపకం (గ్రే వాటర్ టూ గ్రీన్ గార్డెన్) అనే వినూత్న సైన్స్ ప్రదర్శన...