ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ లైన్ ల తొలగింపు పై సమన్వయ సమావేశం

ఆయిల్ పామ్ తోటలలో విద్యుత్ లైన్ ల వలన ఆయిల్ పామ్ రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, వాటి తొలగింపు పై మహబూబాబాద్ జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ తో కలసి శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ మరియు ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమన్వయ సమావేశంలో ఆయిల్ పామ్ తోటలలో ఉన్న 33 KV, 11 KV,& LT వంటి విద్యుత్ లైన్ లను ప్రభుత్వ నియమ నిబందలనల ప్రకారం 100 % టర్న్ కి పద్దతిలో, 10 % పర్యవేక్షణ చార్జీల మాపీ తో,...