*ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం*
*ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం* *-ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఆదివాసులకే కేటాయించాలి..* *– ఆదివాసీ నవనిర్మాణ సేన మండల కార్యదర్శి తల్లడి ప్రసాద్* వాజేడు తెలంగాణ వార్త:- ములుగు స్టాఫ్ రిపోర్టర్ అల్లి ప్రశాంత్ కుమార్ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం హర్షణీయమని, తెలంగాణలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు ఒక కీలక ముందడుగు కావాలని ఆదివాసీ నవనిర్మాణ సేన మండల కార్యదర్శి తల్లడి ప్రసాద్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఆదివాసీ గిరిజన సమాజానికి కల్పించిన హక్కులు, రక్షణలు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ఎస్టీ కమిషన్ కృషి చేయాల్సిన అవసరం...