మఠంపల్లి మోడల్ స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

మఠంపల్లి, నవంబర్ 7:- మఠంపల్లి తెలంగాణ మోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన (Hourly Basis) పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బి. శంకర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. * విభాగం: హిందీ ఉపాధ్యాయులు (6 నుండి 10వ తరగతి వరకు బోధించుటకు) * దరఖాస్తు విధానం: ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా మరియు సంబంధిత ధృవపత్రాలతో నేరుగా పాఠశాల కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలి. * చివరి తేదీ: ఈ నెల 10వ తేదీ (మంగళవారం) సాయంత్రం లోపు. * సంప్రదించవలసిన నంబర్: మరిన్ని వివరాలకు 9704232375 నంబర్‌ను సంప్రదించగలరు. జారీ చేసిన వారు: బి. శంకర్...