ఫోన్ పే మోసగాడి అరెస్ట్

తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మీకు ఫోన్ చేసి నేను మీ షాపు ఎదురుగా ఉన్నటువంటి షాపు యొక్క యజమానినీ లేదా షాప్ లో పని చేసే వర్కర్ ని మీ యొక్క బంధువునని మాయ మాటలు చెప్పి, నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఆసుపత్రిలో ఉన్నాను నాకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నది నేను రాగానే మీకు నగదు రూపంలో ఇస్తాను నాకు ఫోన్ పే చేయండి అని చెప్పి డబ్బులు కొట్టించుకొని మోసం చేస్తున్న మోసగాడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో...