నూర్ భాషా దూదేకుల సమాజ భవన నిర్మాణానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలి
తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు : రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ సయ్యద్ బాషా ఖమ్మం, నవంబర్ 6: నూర్ భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘానికి సంబంధించిన భవన నిర్మాణానికి ప్రభుత్వం ప్రొసీడింగ్స్ జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, బీసీ ముఖ్య సలహాదారు ఈ.హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖమ్మంలోని సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రహీం పాషా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్...