ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
తిరుమలగిరి 07 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గత 30 ఏళ్లకు పైగా గత పాలకుల నిర్లక్ష్యంతో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల తేలేకపోయిన నాయకులు ప్రజాప్రతినిధులు ఎంతోమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పలు పార్టీల నాయకులు ధర్నాలు రాస్తారోకోలు చేసిన నిధులు వెచ్చించకుండా కాలయాపన చేసిన గత పాలకుల నిర్లక్ష్యంతో తిరుమలగిరి వెనుకబాటుకు కారణమని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ అన్నారు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ అనంతరం వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మాట ప్రకారం తిరుమలగిరి కి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేస్తానని...