గుండెపోటుతో శివనంపల్లి సర్పంచ్ గుడిసెలక్ష్మన్న ఆకస్మిక మృతి.
సంతాపం తెలియజేసిన ఆకే పోగు మై రాముడు (ఎక్స్ ఆర్మీ). జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండలం పరిధిలోని శివనంపల్లి గ్రామ సర్పంచ్ గుడిసెలక్ష్మన్న వయసు (44) సంవత్సరాలు. గుండెపోటుతో శుక్రవారం నాడు పరమపదించినారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తి ఒకసారిగా గుండె పోటుకు గురై ప్రాణాలు విడవడంతో శివనంపల్లె గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏ పార్టీ నుండి పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లిన ఆయనపై నమ్మకంతో ఊరి ప్రజలందరూ ఏకమై అత్యధిక మెజారిటీతో...