సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం మనందరి బాధ్యత
మనందరి ప్రియతమ నాయకుడు,కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన దామన్న కుమారుడు సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి” మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టభద్రుల వాయిస్ గా నేను ఉంటా దామన్న బిడ్డను గెలిపిస్తారని కోరుకుంటున్న సూర్యాపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రైల్వే లైన్ సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే రైల్వే లైన్ కావాలి సూర్యాపేట నియోజకవర్గ ప్రజల పక్షాన కోరుతున్న 60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కనెక్టింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలి నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ కన్వెన్షన్ హాల్లో...