ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన

రూ.190 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో విద్య, వైద్య మౌలిక సదుపాయాలు పెంపొందించుటకు కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన సూర్యాపేటలో రూ.190 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలన, రూ.1.17 కోట్ల అంచనా వ్యయంతో ఎస్బిఐ, ఐఓసీ, కోటక్ మహీంద్రా, అక్షర ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొనుగోలు చేసిన ఆధునిక వైద్య...