ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసు
తుంగతుర్తి మండల కేంద్రంలో తుంగతుర్తి ఆరోగ్య శాఖ అధికారి లింగమూర్తి ని కలిసి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె నోటీసును అందజేసిన భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ (BRTU) నియోజకవర్గ అధ్యక్షులు గౌడిచర్ల సత్యనారాయణగౌడ్. మండల ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు మేకల జయమ్మ తుంగతుర్తి:- ఈ సందర్బంగా అయన వైద్య అధికారితో లింగమూర్తి తో ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యల గురుంచి తెలియజేసి రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు రూ. 18,000/-లు పిక్స్డ్ వేతనం నిర్ణహించాలి. అదేవిదంగా వారికి ESI, PF సౌకర్యం మరియు ఉద్యోగభద్రత కల్పించాలని,ఇట్టి సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని లేని యెడల 2026 డిసెంబర్...