గ్రామపంచాయతీల సొంత ఆదాయం ఇక నేరుగా గ్రామపంచాయతీ ఖాతాల్లోనే
చట్ట సవరణ అమలుకు ఉత్తర్వులు జారీ.. గ్రామాల అభివృద్ధి మరింత వేగవంతం ఉత్తర్వులు వెలువడటం పట్ల మంత్రి సీతక్క హర్షం పల్లెల ఆర్థిక స్వావలంబనకు కీలక ముందడుగు - మంత్రి సీతక్క హైదరాబాద్, నవంబర్ 6: గ్రామపంచాయతీలు తమ సొంత వనరుల ద్వారా సమకూర్చుకునే ఆదాయం ఇకపై ట్రెజరీలో జమ కాకుండా నేరుగా గ్రామపంచాయతీల సొంత ఖాతాల్లోనే జమ అయ్యేలా చేసిన చట్ట సవరణ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (నాలుగో సవరణ) చట్టం–2026ను అక్టోబర్ 9, 2026 నుంచి అమల్లోకి తీసుకొస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో నంబర్ 43ను శుక్రవారం నాడు జారీ చేసింది. గతంలో గ్రామపంచాయతీలు...