రోడ్డుపై ద్విచక్ర వాహనదారునికి గాయాలు

అడ్డగూడూరు 6 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పరిధిలోని కంచనపల్లి స్టేజివద్ద శుక్రవారం సాయంత్రం సుమారు సమయం 7 గంటలకు పత్తి నాగరాజు తండ్రి సోమయ్య గ్రామం మోత్కూరు వయసు 46 సంవత్సరాలు తిరుమలగిరి నుండి మోత్కూరు వెళ్తుండగా మార్గం మద్యలో కంచంపల్లి స్టేజి వద్ద పత్తి లోడుతో ఉన్న డీసీఎం వెనకవైపున ఢీకొట్టుకొనగా తలకు గాయాలు కాగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని గాయపడిన వ్యక్తిని 108 అంబులెన్స్ లో భువనగిరి ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించడం జరిగిందని అన్నారు.అతని పరిస్థితి నార్మల్ గా ఉందని తెలిపారు.డీసీఎం డ్రైవర్ పై చట్టపరంగా...