నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో నారాయణ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
ఖమ్మం:- నగరంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు . నవంబర్ 1, 2026న ఖమ్మంలోని వర్తక సంఘ భవనంలో" సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే-డో అకాడమీ ఇండియా "ఆధ్వర్యంలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ – 2026 పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థులు పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించినవారు అక్షర గోకుల , జైత్ర యాదవ్ , రుషిత విశాంత్, దేవాన్ష్, కార్తీక్ నందన్ సిల్వర్ మెడల్స్ సాధించినవారు కార్తికేయ, భరత్ చంద్ర, సత్య సందేశ్, కీయాన్స్, సోనాక్షిక ప్రియ, భవిష్, సాక్షిత బ్రాంజ్ మెడల్స్ సాధించిన వారు పూజ, దివిజ ఉన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు...