పునాది గాని కాలువను సరిచేసి ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి

అడ్డగూడూరు 5 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మంగమ్మగూడెం, గోవిందపురం మీదుగా కాలువను నివాస గృహాల మధ్యలో నుండి తీసుకుపోతున్నారు. అక్కడి నుండి తీసుకుపోకుండా దానికి దూరంగా ప్రక్కకు తిప్పి కాలువను సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వెనకాల నుండి నక్కల వాగు మొదలవుతుంది.. మంగమ్మ గూడెం ఇళ్లను వదిలివేసి పక్కనుండి కాలువ తీస్తే బడి వెనకాల నుండి ఎలాంటి ఆటంకం లేకుండా ఎవరికీ నష్టం లేకుండా కాలువ తీస్తే రైతులు తక్కువగా నష్టపోతారు.ఈ బునాదిగాని కాలువ నక్కల వాగు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుండి కాలువను అను సంధానం చేయవలసిందిగా కోరుచున్నాము మూసీ నీళ్లు...