20 కోట్ల ఓట్లు తొలగించేందుకు కుట్ర
* పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళలపై కక్ష పెంచుకున్న ప్రధానమంత్రి * మోదీని గద్దె దించేవరకు విశ్రమించం... * కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి రాకుండా అడ్డుకోలేకపోయారు.. * ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి * తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు * తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం... ఢిల్లీ: కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2024 ఎన్నికల్లో 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, దళితులు, గిరిజనులు, మహిళల ఓట్ల తొలగించాలని భావించారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీకి 400 సీట్లు దాటితే రాజ్యాంగం...