పుటాన్ దొడ్డి పీఏసీఎస్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం...!
పుటాన్ దొడ్డి పీఏసీఎస్ నూతన చైర్మన్గా బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్గా శ్యాంసుందర్ రావు ప్రమాణ స్వీకారం...! రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల5 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండలంలోని పుటాన్ దొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్గా బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్గా శ్యాంసుందర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మాట్లాడుతూ...! సహకార సంఘాలు రైతులకు మరింత చేరువగా ఉంటూ,...