హరీష్ రావు, కేటీఆర్‌లు గడ్డాలు, దుస్తులు కాదు... ఆలోచనా విధానం మార్చుకోవాలి

హరీష్ రావు, కేటీఆర్‌లు గడ్డాలు, దుస్తులు కాదు... ఆలోచనా విధానం మార్చుకోవాలి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రతిపక్షాల రాద్ధాంతంపై మండిపడ్డ షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రైతుల ముసుగులో గులాబీ నేతల అబద్ధాల ప్రచారం క్షేత్రస్థాయిలో సాగునీరు, విద్యుత్‌కు కొరతే లేదు పదవి పోయిందన్న ఆక్రోశంతో గులాబీ కండువాలు కప్పుకొని రైతుల ముసుగులో నిరసనల పేరిట రాద్ధాంతం చేస్తున్నారని హరీష్ రావు, కేటీఆర్‌లు గడ్డాలు, దుస్తులు కాదు... ఆలోచనా విధానం మార్చుకోవాలనీ షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎద్దేవా చేశారు. ఫరూక్ నగర్ మండలం చించోడు గ్రామంలో పంటలు పరిశీలన అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో...