కోదాడలో ఉచిత శిక్షణలో ఉన్న పోలీసు ఉద్యోగ ఆశవాహ యువతకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన
ముఖ్యమైన పాయింట్స్:జిల్లా కలక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పి కె.నరసింహ. - ఒత్తిడికి గురికాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - లక్ష్యం, గమ్యం స్పష్టంగా ఉండాలి. - ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలి.: -...జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. - కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి. - నిరంతర కృషితో సాధన చేస్తే అన్ని సాధ్యమే. ....జిల్లా ఎస్పీ నరసింహ 11 పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్ పంపిణీ కోదాడ:- ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత ముందస్తు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని జిల్లా...