ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది
సూర్యాపేట మున్సిపాలిటీ కి రెండు విడతలలో 1000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ లకు సంబంధం లేకుండా అభివృద్ది చేస్తున్నాము మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని 45వ వార్డు విద్యా నగర్ లో ఐదు లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్న సిసి రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు విడతలలో 1000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం పట్ల పట్టణంలో...