పోరాటాల పురిటిగడ్డ నల్గొండలో జరిగే ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

నవంబర్ 15న రెండు లక్షల మంది రైతులతో భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలి – ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి సూర్యాపేటలో 36 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన.. పట్టణ ప్రజలను ఆకట్టుకున్న ర్యాలీ సూర్యాపేట: పోరాటాల పురిటిగడ్డ నల్గొండ జిల్లా కేంద్రంలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఈ మహాసభల సందర్భంగా నవంబర్ 15న నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్‌లో రెండు లక్షల మంది...