టేకుమట్ల-ఖమ్మం రోడ్డు (కొత్త వంతెన) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి

ముఖ్యమైన పాయింట్స్:ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఢీకొన్న మరో లారీ.. సూర్యాపేట, నవంబర్ 3 :- సూర్యాపేట మండలం టేకుమట్ల కొత్త వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ గానుబోయిన రవితేజ (32) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన రవితేజ హైదరాబాద్‌లో సరుకు లోడ్ చేసుకుని లారీ (AP 39 TC 3254)లో కాకినాడకు బయలుదేరాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో టేకుమట్ల కొత్త వంతెన వద్దకు చేరుకోగానే, ముందు వెళ్తున్న లారీ (HR 55 AZ...